యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.
ప్రతీ ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడి మహిమనో ఏమో కానీ ఈ మధ్య నాస్తికులు కూడా దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. మరి రోజూ ఇంట్లో పూజ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా!
Size
2 MB
Requires Android
4.4 and up
Installs
Under Counting..
Ram > 512MB
Rom > 1GB
Scan This QR Code On your mobile to Install this app.